Latest News In Telugu Home Tips: పర్యావరణానికి తగ్గట్టుగా వంటగదిని ఇలా తయారుచేసుకోండి..! టేస్ట్ కూడా అదిరిపోద్ది! పర్యావరణ అనుకూల వంటగదిని తయారు చేయడానికి మట్టి కుండలు మంచి ఎంపిక. వీటిల్లో వండిని ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వంట తర్వాత మట్టి పాత్రలు మురికిగా మారినప్పుడు.. వాటిని శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ఉపయోగించకూడదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clay Pots: మన పూర్వికులు మట్టి పాత్రల్లో వంట చేయడానికి కారణం ఇదే మట్టి పాత్రలను అన్ని రకాల వంటలకు ఉపయోగించుకోవచ్చు. ఎంత వేడిచేసినా ఇవి తట్టుకుంటాయి. ఆహార పదార్థాలకు రుచికూడా వస్తుంది. డీప్ ఫ్రై, రోస్ట్కు బెస్ట్ అని చెప్పవచ్చు. ఆహారంలో తేమను కూడా ఉత్పత్తి చేస్తాయి. రుచి కూడా అదిరిపోతుంది. అరిగిపోవు, ఎలాంటి పగుళ్లు కూడా ఉండవు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn