సినిమా Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్! అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చంద్రముఖి సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్... రీమేక్ అని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో సినిమాలలో పాత్రల కోసం పలనా హీరోహీరోయిన్లను అనుకుంటూ ఉంటారు మేకర్స్. కానీ కథ, పాత్రలు నచ్చకపోవడం, డెట్స్ అడ్జెట్స్ కాకపోవడం వలన వారు సినిమాలను వదలుకుంటూ ఉంటారు. ఇది ఇండస్ట్రీలో సహజమే. చంద్రముఖి సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గిఫ్ట్.! | Chiranjeevi Mother Anjana Devi Birthday Celebrations | RTV మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గిఫ్ట్.! | Megastar Chiranjeevi's Mother Anjana Devi Birthday Celebrations happen at his home and curiosity prevails among his fans about this | RTV By RTV Shorts 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiru: అమ్మకు చిరు అరుదైన బర్త్ డే గిఫ్ట్.. గ్రాండ్గా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్! మెగాస్టార్ చిరు తన తల్లికి అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అంజనా దేవి బర్త్ డే సందర్భంగా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసి పూలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి.. చిరు, రామ్ చరణ్, ఉపాసన తదితర కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: చిరంజీవి Vs కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలో బీజేపీ సంచలన వ్యూహం! మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వీరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. By Nikhil 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చిరంజీవి రియాక్షన్.. | Megastar Chiranjeevi First Reaction On Thaman Comments | Game Changer | RTV By RTV 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వారే.. చిరంజీవి సంచలన ట్వీట్! ఇటీవలే తమన్ ''సినిమాను చంపేయకండి''అంటూ నెగిటివ్ ట్రోల్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఈవ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.''తమన్ నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. నీమనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటావు అని ట్వీట్ చేశారు. By Archana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Music of Asia PM Modi Stunning Reaction For Singer Sunitha Song | Sankranti Celebrations At Kishan Reddy House By RTV 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG Breaking : మోదీ కేబినెట్లోకి మెగాస్టార్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే! చిరంజీవి మెల్లిగా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో చిరు పాల్గొన్నారు. దీంతో త్వరలో చిరును రాజ్యసభకు పంపి కేబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn