Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి - రవితేజ కాంబోలో బాబీ డైరెక్షన్ లో వచ్చినవాల్తేరు వీరయ్య అవనిగడ్డ రామకృష్ణ థియేటర్ లో 365 రోజుల సక్సస్ ఫుల్ రన్ పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.
సంక్రాంతి సినిమాల విషయంలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడంతో దిల్ రాజు పాత్రవుందని కొన్ని వైబ్సైట్ రాసిన తప్పుడు వార్తలపై దిల్ రాజు మీడియా ముఖంగా స్పందించారు., చిరంజీవి గారి మాటలను సైతం వక్రీకరించి రాసారని, ప్రతీ సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తానని ధ్వజమెత్తారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్స సమయం ఆసన్నమవడంతో హను మాన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి విడుదలవ్వబోయే ఈ చిత్రం నుంచి తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో 5 రూ అయోధ్యరామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో చిరుతో ప్రకటన చేయించారు మేకర్స్.
మెగాస్టార్ చిరంజీవి , సందీప్ నరెడ్డి వంగా కాంబోలో మూవీ రాబోతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి/ యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటిన ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చిరు నటించిన మాస్టర్ మూవీలో సిగిరెట్ తాగే సీన్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు
విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్ . ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న సైంధవ్ విషయంలో మెగాస్టార్ చెప్పినట్లుగానే జరుగుతుందా?ఇంతకీ వెంకీ , చిరు మధ్య ఏం జరిగింది?
Sivaji : బిగ్ బాస్ 7 షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ #90s అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను రాశారు.' నేను మీ బ్రహ్మానందం' పేరిట పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందంను అభినందించారు. తన ఇంట్లో ఆయనను శాలువా కప్పి సన్మానించారు.
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చిత్రం సైంధవ్. ఈ చిత్రం జనవరి 13 న విడుదల రానుంది. ఈ నేపత్యంలో JRC కన్వెన్షన్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో టాలీవుడ్ అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, హాజరు కాబోతున్నారని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.