Chilled Beer: చల్లటి బీర్ ఎందుకు టేస్టీగా ఉంటుంది..? పరిశోధనలో తేలిన నిజాలు..!
చాలా మంది చల్లబడిన బీర్ తాగడానికి ఇష్టపడతారు. చల్లబడిన బీర్ ఎందుకు రుచిగా ఉంటుందో తాజా పరిశోధనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత బీర్లో ఉండే ఇథనాల్ అణువులపై ప్రభావం చూపుతుంది. దీంతో బీర్ రుచి కూడా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t124917-2026-01-19-12-52-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-06T174759.476-jpg.webp)