క్రైం Peddapalli: పెద్దపల్లి ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్.. కలెక్టర్ కు ఆదేశాలు! పెద్దపల్లి జాల్లా కాట్నపల్లిలో 6ఏళ్ల బాలిక అత్యాచార ఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఘోరాన్ని సుమోటోగా స్వీకరించి, నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన బలరాంపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn