Latest News In Telugu Child Care: పిల్లలు తినేటప్పుడు టీవీ పెడుతున్నారా?..ఈ తప్పు అస్సలు చేయకండి పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: పిల్లల్లో మొండితనం పోగొట్టడం ఎలా..? తల్లిదండ్రులకు పిల్లలకు చిన్నతనంలోనే మంచి అలవాట్లు, మంచి మర్యాదలు నేర్పడం మంచిది. పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు తిట్టడం మామూలే. తల్లిదండ్రులు తిడితే పిల్లలు సైలెంట్ అవుతారు కానీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. నవజాత శిశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే కంగారు పడకుండా ప్రతి 2 -3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇవ్వాలి. శిశువు కడుపు నిండుగా ఉండి.. శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటారు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hiccup: పిల్లలకు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?..తగ్గాలంటే ఎలా? చిన్న పిల్లలకు తరచూ ఎక్కిళ్లు సాధారణం. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కంగారు పడకుండా నాలుకపై తేనె వేయాలి, లేదా పటిక బెల్లం ముక్కను నోట్లో ఉంచినా తగ్గిపోతాయి. ఎక్కిళ్లు మరీ ఎక్కువైతే సొంత వైద్యం కాకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baby Care: పాలు తాగిన తర్వాత మీ పిల్లలు వాంతి చేసుకుంటున్నారా? బిడ్డ కడుపు నిండినప్పుడు పాలు బయటికి వస్తాయి. బిడ్డ బిగ్గరగా నవ్వడం లేదా ఏడవడం, మూత్రం కోసం ఇబ్బంది పడడం, ఆడుకునేటప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండటం వంటి కారణాల వల్ల పొట్టపై ఒత్తిడి ఏర్పడి బిడ్డ కడుపులో ఉన్న పాలు బయటకు వస్తాయి. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: మీ పిల్లలు సరిగా తినడం లేదా..కారణం ఇదే..? ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో అనేక రకాల లోపాలతోపాటు, వారి ఎదుగుదలకు ఆటంకం ఉంటుదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది పిల్లలు తినకుండా మారం చేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Child Care: ఈ చిట్కాలతో చలి నుంచి పిల్లలను రక్షించుకోండి.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు! చలికాలంలో రాక్‌సాల్ట్ పిల్లలకు చాలా మేలు చేస్తుంది. అటు చలికాలంలో పిల్లలకు బాదం కూడా ఔషధంగా పనిచేస్తుంది. అటు పసుపు-పాలు, కుంకుమపువ్వు చలి నుంచి పిల్లలను రక్షించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn