ఆంధ్రప్రదేశ్ Mudasarlova: ఆ పార్కును పరిరక్షించండి.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు! విశాఖలోని ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు లేకుండా చూడాలని ఏపీ డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. వందలాది మంది సందర్శించే ఆ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని తెలిపారు. దీనిని జీవీఎంసీ పరిరక్షించాలని కోరారు. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ స్పెషల్ ఫోకస్.. పెద్ద తలకాయలే టార్గెట్! విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing Case: నెల రోజులు తిండిపెట్టకుండా 5 రాష్ట్రాలు తిప్పాడు.. బాలిక మిస్సింగ్ కేసులో సంచలన నిజాలివే! భీమవరానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజద్ తనకు నెల రోజులు తిండిపెట్టలేదని, 9 నెలలుగా 5 రాష్ట్రాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తాగు నీటి నిధులన్నీ మళ్లించేశారా? అధికారులపై పవన్ ఫైర్! స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవిన్యూ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ap political: రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీదే.. జగన్ సర్కార్కు పవన్ కల్యాణ్ వార్నింగ్ వారాహి విజయయాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పవన్కళ్యాణ్ ఆరోపించారు. రేపటి పెడన సభలో గొడవలు సృష్టించేందుకు ప్రణాళిక చేస్తున్నారని మండిపడ్డారు. వారాహి విజయయాత్రను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం మన్నారు. జన సైనికులు, తెలుగుతమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. By Vijaya Nimma 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn