Chicken Rate : చికెన్ ధరలకు రెక్కలు..ఒక కిలో చికెన్ ధర రూ.325
పెరుగుతున్న ఎండలు, దిగుమంతి తగ్గడంతో హైదరాబాద్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నాడు కిలోచికెన్ (స్కిన్లెస్) ధర రూ.325కి చేరింది. ఇక, నాటు కోడి అయితే కిలోకు రూ. 750-రూ.800 మధ్య పలుకుతుంది. దీంతో జనం మాంసం వైపు చూడాలంటేనే జంకుతున్నారు.
/rtv/media/media_files/2026/03/31/chicken-shops-close-2026-03-31-21-33-21.jpg)
/rtv/media/media_files/2025/06/01/d5QMmyGCFtrObJszCtPt.jpg)