AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ సంచలన ఆరోపణలు!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వేదిస్తోందని కానిస్టేబుల్ మదన్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. గతంలో ఈ కానిస్టేబుల్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి గన్ మెన్ గా ఉన్నారు.
POCSO: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు
AP: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో తన కూతురుపై అత్యాచారం జరిగినట్లు భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు..
AP Politics: చంద్రబాబు యాక్షన్ స్టార్ట్.. నెక్ట్స్ అరెస్ట్ అయ్యే వైసీపీ నేతలు వారేనా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లకూడదన్న షరతులతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరిదీ ఉంటుంది అనేదానిపై ఏపీలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.
Chevireddy: వైసీపీ ఘోర ఓటమి.. ప్రధాన కారణం చెవిరెడ్డే అంటున్న నేతలు.!
చెవిరెడ్డి తీరుపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇంత ఘోర ఓటమికి చెవిరెడ్డే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. సర్వేల పేరుతో జగన్‌ను తప్పుదోవ పట్టించారని మండిపడుతన్నారు. జగన్‌ను భ్రమల్లో ఉంచి పార్టీని దెబ్బతీశారని ఫైర్ అవుతున్నారు.
AP News : నానిని చంపాలనే ఉద్దేశం లేదు.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిని చంపే ఉద్దేశం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పులివర్తి నాని పట్ల తనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/11/19/chevireddy-2025-11-19-14-59-09.jpg)
/rtv/media/media_files/2025/06/17/A3tBPba93UerwvbgHCGI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/YSRCP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Politics.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ycp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-21-4.jpg)