Udayanidhi Stalin:బీజేపీ ఒక విష సర్పం: ఉదయనిధి స్టాలిన్!
బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని వేల మందికి దారి చూపిన ఓన్లీ ఇడ్లీ అధినేత లావణ్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.
టాలీవుడ్ నటి సమంత కొద్ది రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి తనకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. స్నేహితులతో కలిసి బాలి దీవుల్లో ఎంజాయ్ చేస్తూ చిల్ మూడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
డెంగీ, చికున్‌గున్యా లాంటి వ్యాధులు చెన్నై ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఇదే సమయంలో జలుబు, దగ్గుతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్నటిమొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. సడన్‌గా వచ్చిన వాతావరణ మార్పులతోనే ఈ తరహా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు
ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.