ఆంధ్రప్రదేశ్ మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో కలవరం మొదలైంది. చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు అలర్టయ్యారు. By Naren Kumar 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత! తిరుమల కొండపై ఆపరేషన్ చిరుత ముగిసింది. ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి తర్వాత టీటీడీ అప్రమత్తం అవ్వడం.. వరుస పెట్టి మూడు చిరుతలను బోనులో బంధించడం చకచకా జరిగిపోయాయి. గత జూన్ 24న మొదటి చిరుత, ఆగస్ట్ 14న రెండో చిరుత, ఆగస్ట్ 17న మూడో చిరుత చిక్కగా..తాజాగా నాలుగో చిరుత కూడా బోనులో పడింది. By Trinath 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరుతపులి భయం ఎఫెక్ట్.. బోసిపోయిన అలిపిరి కాలినడక మార్గం! తిరుమల అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. చిరుతపులి ఎఫెక్ట్‌తో భక్తులు కాలినడకన వచ్చేందుకు భయపడుతున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం 6ఏళ్ల లక్షితను చిరుత చంపేసిన తర్వాత భక్తుల ఆలోచనా తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతపులులను టీటీడీ పట్టుకుంది. మిగిలిన వాటిని కూడా పట్టుకోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు మహారాష్ట్ర నుంచి బోనులను తీసుకొచ్చింది. By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం Tirumala: తిరుమలలో మరో చిరుత కదలికలు.. కొనసాగుతున్న ఆపరేషన్ ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి. By Vijaya Nimma 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn