సినిమా అందమైన అమ్మాయిని ఎరగావేసి నిర్మాతను నిండా ముంచిన డైరెక్టర్.. చివరికి ఏమైందంటే అందమైన అమ్మాయిలను ఎరగావేసి నిర్మాతనుంచి భారీగా డబ్బు వసూల్ చేయాలనుకున్న దర్శకుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత మహదేవ్ ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా డైరెక్టర్ రవీంద్రను అదుపులోకి తీసకుని విచారిస్తున్నట్లు తెలిపారు. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn