నేషనల్ Breaking: భారీ ఎన్ కౌంటర్..పది మంది మృతి! ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn