Charmme: నీవు లేకుంటే జీవితం అసంపూర్ణం.. మళ్లీ నీ కౌగిలి కావాలనిపిస్తోంది: ఛార్మి ఎమోషనల్
నటి, నిర్మాత ఛార్మీ కౌర్ చాలా రోజుల తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో జనాల దృష్టిని ఆకర్షించింది. 'నీవు లేక 2 ఏళ్లు. నీ కౌగిలిని చాలా మిస్ అయ్యాను. నీ ప్రేమను కోల్పోతున్నాను. నువ్వు లేకుండా జీవితం అసంపూర్ణం. మళ్లీ త్వరగా తిరిగి నా జీవితంలోకి రా' అంటూ ఎమోషనల్ అయింది.
/rtv/media/media_files/2026/05/05/trisha-2026-05-05-07-07-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T182736.363-jpg.webp)