VIJAYA REDDY: విజయారెడ్డి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్...ప్రాణహాని ఉందంటూ భర్త ఫిర్యాదు
ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. తనకు ప్రాణ హాని ఉందంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/04/13/vijayareddy-husband-surendar-reddy-2026-04-13-15-38-59.jpg)