Supreme Court :పెళ్లికి ముందు శారీరక బంధం 'క్యారెక్టర్'కు కొలమానం కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ‘క్యారెక్టర్’కు కొలమానం కాదని సుప్రీకోర్టు తేల్చిచెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను ప్రభుత్వ నియామక బోర్డులు గుర్తించాలని సుప్రీంకోర్టు హితబోధ చేసింది.
/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)