ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఫ్యాన్ ఇంట్లో.. సైకిల్ బయట.. గ్లాసు సింక్‌లోనే ఉండాలి: సీఎం జగన్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అన్నారు సీఎం జగన్. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని.. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : సిద్ధం సభలో చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ ఏపీలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని అన్నారు సీఎం జగన్. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడని.. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరకీ గుర్తుకురాదని చురకలు అంటించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి చెప్పాలని సవాల్ విసిరారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: మోడీ ఉగ్రవాది. . బీజేపీకి ఓటు వేసే వారు ద్రోహులే: సీపీఐ నారాయణ తెలుగు ప్రజానీకానికి ప్రధాని మోడీ ఉగ్రవాదని అన్నారు సీపీఐ నారాయణ. బీజేపీకి ఓటు వేసే తెలుగు వారు ద్రోహులే అని అన్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయిందని అన్నారు. స్వార్థం కోసం ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాయని విమర్శించారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Balaram : లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్ తన వల్లే నేను గెలిచినట్లు ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. లోకేష్‌ను ఎందుకు గెలిపించుకోలేక పోయారని చురకలు అంటించారు వైసీపీ ఎమ్మెల్యే బలరాం. చంద్రబాబు కంటే దుర్మార్గుడు మరొకరు తనకు తెలిసి ఎవరు లేరని అన్నారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajya Sabha Election: చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం రాజ్య సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎమ్మెల్యేల సంఖ్య బలం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Seediri Appalaraju: పిచ్చెక్కి మాట్లాడుతుండు... లోకేష్‌పై మంత్రి సీదిరి ఫైర్ చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా? అని నిలదీశారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RGV : అదే 23న.. చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన ట్వీట్ రామ్ గోపాల్ వర్మ చంద్రబాబును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని అన్నారు. వైసీపీ నుంచి బాబు 23 ఎమ్మెల్యేలు లాక్కున్నారని.. గత ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. లోకేష్ పుట్టిన తేదీ కూడా 23 అని ట్వీట్ చేశారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం!.. కారణం ఇదేనా? రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉండటంతో పోటీ వద్దని ఆ పార్టీ సీనియర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీకి ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు దక్కాలంటే 42 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్.. చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసుపై ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను జోడించింది. లింగమనేని, నారాయణ భూములకు అనుగుణంగా IRR ప్లాన్‌ను మార్చినట్లు సీఐడీ ఛార్జి షీట్లో పేర్కొంది. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn