ఆంధ్రప్రదేశ్ AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..! మదనపల్లె ఆర్డీవో ఆఫీస్లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబడి అయిందని ఇకపై చెల్లదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు! రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. అన్ని ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపే దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన.. ఢిల్లీలో ఏం చేస్తామంటే?: జగన్ సంచలనం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరిస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను ఈ నెల 24న ఢిల్లీలో ఫొటో గ్యాలరీ ద్వారా దేశానికి వివరిస్తామన్నారు. ఈ మేరకు జగన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: వాటి జోలికి వెళ్లొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్! ఇసుక జోలికి వెళ్లొద్దని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పొవొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనకు ముందు, తరువాత కార్యాలయం లోకి వెళ్లిన సిబ్బందిని అధికారులు DSP కార్యాలయానికి తరలించారు. సిబ్బంది మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు AP: రాష్ట్రంలో వర్షాలు తీవ్రంగా నమోదు కావడంతో అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రలకి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఢిల్లీలో గృహప్రవేశం చేసిన చంద్రబాబు! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని '1 జన్ పథ్' నివాసాన్ని కేటాయించారు.బుధవారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn