ఆంధ్రప్రదేశ్ Chandrababu: 'కళ్లు తెరిపిద్దాం'.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ మరో నిరసన కార్యక్రమం.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 'జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుందాం.. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి, చంద్రబాబుకు సంఘీభావంగా "నిజం గెలవాలి" అని గట్టిగా నినదిద్దాం.' అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు, ప్రజలు తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు లోకేష్. By Shiva.K 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు కోరారు. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nijam Gelavali: నేటి నుంచే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. By Nikhil 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు! చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి చేయనున్న నిజం గెలివాలి యాత్రపై ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. భవనేశ్వరితో పాటు తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైళ్లోనే ఉంటాడని సెటైర్లు వేశారు. నిన్న జరిగిన జనసేన-టీడీపీ మీటింగ్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ సెలక్షన్స్ ను తలపించిందని రోజా ఎద్దేవా చేశారు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-JSP: వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్ వేస్తాం: పవన్, లోకేష్ సంచలన ప్రెస్‌మీట్ రాజమండ్రిలో ఈ రోజు జరిగిన టీడీపీ - జనసేన సమన్వయ సమావేశం తర్వాత పవన్ కల్యాణ్, లోకేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. వైసీపీ తెగులు పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మూడు విడతలుగా తమ కార్యక్రమాలు ఉంటాయని లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Nara Bhuvaneshwari: ప్రజాక్షేత్రంలోకి భువనేశ్వరి.. నారావారిపల్లెకి చంద్రబాబు సతీమణి! వాట్ నెక్ట్స్? By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి న్యాయం గెలుస్తుంది.. త్వరలో బయటకొస్తా.. చంద్రబాబు సంచలన బహిరంగ లేఖ! జనమే నా బలం, జనమే నా ధైర్యం అంటూ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నారు.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ లేఖ రిలీజ్ చేశారు. By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్! చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే చేయాలనుకుంటే.. ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాల్లో ఎవరూ జైలు నుంచి బయటకు రాకపోయేవారని వ్యాఖ్యానించారు. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Skill Development Case: చంద్రబాబుకు షాక్.. దసరా ముగిసేవరకు జైల్లోనే..! హైకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. తనకు బెయిల్ కావాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసంది. దసర సెలవుల తర్వాత కోర్టు విచారించనుండగా.. అప్పటివరకు చంద్రబాబు జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత విచారణలోనైనా చంద్రబాబుకు బెయిల్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn