Latest News In Telugu Chandigarh: చండీగఢ్ కోర్టులో కాల్పులు.. IRS అధికారి మృతి కుటుంబ వివాద పరిష్కారం కోసం రెండు కుటుంబాలు చండీగఢ్ కోర్టుకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్న హర్ప్రీత్ సింగ్ అనే వ్యక్తిని అతడి మామ మాల్విందర్ సింగ్ తుపాకితో కాల్చాడు. హర్ప్రీత్ సింగ్ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandigarh : సుప్రీం తీర్పుకు ముందే ఛండీగఢ్ మేయర్ రాజీనామా! ఛండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడానికంటే ముందే తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముగ్గురు ప్రతిపక్ష కౌన్సిలర్లు బీజేపీలో చేరిన తరుణంలో రాజీనామా వార్త వచ్చింది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn