ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. జీతో బాజీ ఖేల్ కే అంటూ పాకిస్థాన్‌కి చెందిన అతిఫ్ అస్లామ్ ఈ పాటను ఆలపించాడు. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఐసీసీ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది.