Latest News In Telugu Uddhav Thackeray : ఇది మ్యాచ్ ఫిక్సింగ్...స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం..!! 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పును వెలువరిస్తూ..షిండే వర్గాన్ని సమర్థించారు.స్పీకర్ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమంటూ ఆరోపించారు. స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. By Bhoomi 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn