Central Minister : పవన్ కళ్యాణ్‌పై కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన కిషన్‌రెడ్డి ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇలా ప్రచారం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ashwini-vaishnav-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KISHAN-REDDY-RTV-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/i-was-distributed-mutton-to-voters-but-not-won-says-nitin-gadkari-jpg.webp)