Satellite Connectivity : ఇక నుంచి టవర్స్ లేకుండానే ఫోన్ మాట్లాడొచ్చు : చైనా
మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో 'శాటిలైట్' కనెక్టివిటీకి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు మరో ఘనత సాధించారు. ఇకనుంచి సెల్ టవర్లు అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా టియాంటాంగ్-1 సిరీస్‌కు చెందిన మరో శాటిలైట్‌ను చైనా నింగిలోకి పంపింది.
/rtv/media/media_files/2025/12/14/fotojet-1-2025-12-14-09-58-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHINA-2-jpg.webp)