Latest News In Telugu Kishan Reddy: కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు తెలంగాణ విమోచన ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగనున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ వేడుకకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలను అహ్వానిస్తామని ఆయన తెలిపారు. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ నేతల రాఖీ వేడుకలు .. చూసొద్దాం రండి తెలంగాణలో ఘనంగా రక్షా బంధన్ వేడుకులు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీ నేతలకు మహిళలు రాఖీలు కట్టి వారి మధ్య ఉన్న అప్యాయతను పంచుకుంటున్నారు. అన్నా, తమ్ముళ్లకు ఆడపడుచులు రాఖీలు కట్టారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని! గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. అయితే గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సందర్భంలో నాని ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి కొడాలి నాని చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn