Pizza month:నోరూరించే పిజ్జాకు ఓ మంత్ ఉందని మీకు తెలుసా?
పిజ్జా.. ఈ పేరు వింటేనే తిండి ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్లు వచ్చిన తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. నోరూరుంచే ఈ పిజ్జా వెనుక పెద్ద చరిత్రే ఉంది. అలాగే ఈ పిజ్జాకు ఓ మంత్ కూడా ఉంది. అక్టోబర్ నెల అంతా పిజ్జా మంతే. అంటే ఈ నెల మెత్తం పిజ్జా తింటూ గడిపేయాలన్న మాట.
/rtv/media/media_files/2026/01/22/fotojet-2026-01-22t094136-2026-01-22-10-05-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pizza-1-jpg.webp)