Shocking Video : మణికొండలో మహిళపట్ల అసభ్య ప్రవర్తన..పోలీసులకు చిక్కిన నీచుడు
హైదరాబాద్ మణికొండలో కలకలం రేపిన మహిళపై అసభ్య ప్రవర్తన కేసును నార్సింగి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగరాజును రిమాండ్ కు తరలించారు.
Shocking Video: హైదరాబాద్ లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళను.
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అత్యంత అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. పట్టపగలు, నడిరోడ్డుపై చంటి బిడ్డతో వెళ్తున్న ఒక మహిళ పట్ల ఒక సైకో యువకుడు ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
గుద్ది0ది కావేరి బస్సు కాదు.. | Shocking Facts Revealed In Kaveri Bus Incident | Siva Shankar | RTV
Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనలో కీలక వీడియో.. 15 సెకన్ల లలో
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి అంతా సాధారణంగా ఉంది.
Thieves at Pedda Amberpet : పెద్దఅంబర్ పేటలో దొంగల బీభత్సం | CCTV Footage | Hyderabad | RTV
Prakash Raj: ECకి ప్రకాశ్ రాజ్ షాకింగ్ కౌంటర్.. ‘పోలింగ్ బూత్‌లు డ్రెసింగ్ రూమ్‌లు కాదు’
పోలింగ్ బూత్‌లో CCTV ఏర్పాటుపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. "పోలింగ్ బూత్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కాదు, మీరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? మీ సాకులతో మాకు పనిలేదు. మాకు కావాల్సింది పారదర్శకత" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Murder in Bank Lift: హైదరాబాద్ లో దారుణం...బ్యాంక్ లిప్టులో మర్డర్
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. దోమలగూడ పీఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు.
/rtv/media/media_files/2026/05/23/alkapur-township-2026-05-23-21-26-22.jpg)
/rtv/media/media_files/2026/05/19/a-woman-walking-on-the-road-in-broad-daylight-2026-05-19-16-37-37.jpg)
/rtv/media/media_files/2025/11/12/blast-2025-11-12-12-55-43.jpg)
/rtv/media/media_files/2025/07/12/prakash-raj-2025-07-12-13-47-15.jpg)
/rtv/media/media_files/2025/04/28/oDyc5fAzoejRdDOcQsib.jpg)