Latest News In Telugu CBSE Exams: సీబీఎస్ఈ స్టూడెంట్స్ కు అలర్ట్...పరీక్షల షెడ్యూల్లో మార్పులు! సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ ను బోర్డు విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదల చేసిన పదో తరగతి, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా బోర్డు విడుదల చేసింది By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం.. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కీలక ప్రకటన....!! 10,12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎలాంటి డివిజన్లు, డిస్టింక్షన్ కేటాయింమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని పేర్కొంది. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CTET 2024: సీటెట్ 2024 జనవరి సెషన్ నోటిఫికేషన్ రిలీజ్..ఇలా దరఖాస్తు చేసుకోండి..!! సీబీఎస్ఈ సీటెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 3 ను షురూ అయ్యింది. నవంబర్ 23 దరఖాస్తులకు చివరి తేది. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn