Cauvery Issue : కర్నాటకలో బంద్ ప్రభావం..పాఠశాలలు మూసివేత, 44 విమానాలు రద్దు..!!
కావేరీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం రగులుతూనే ఉంది. తమిళనాడుకు కావేరీ నదీ జలాలు ఇవ్వడంపై కన్నడ మద్దతుదారులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో లాక్డౌన్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, విమానాశ్రయాలు సహా అన్నీ మూతపడ్డాయి.
/rtv/media/media_files/2026/05/26/cm-vijay-2026-05-26-17-59-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/KARNATAKA-BANDH-jpg.webp)