Gujarat: రీల్స్ పిచ్చి..కార్లతో సముద్రంలోకి..
ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ.
ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ.
వేసవిలో సన్‌రూఫ్ కారణంగా సూర్యరశ్మి లేదా ఎండ నేరుగా కారులోకి వస్తుంది. దీంతో కారులో వేడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎయిర్ కండిషనింగ్‌ను ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఇది ఫ్యూయల్ వినియోగాన్ని పెంచుతుంది. ఇంకా ఈ ఎండాకాలంలో వీటితో వచ్చే సమస్యలు ఏవో తెలుసుకుందాం.
థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి.
రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ డబ్బులు గుంజుతున్న కిలాడీ లేడీని జూబ్లీహిల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి.
న్యూఇయర్ కు కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.
మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సీఎన్జీ వేరియంట్ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.
టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తోన్న హ్యూమనాయిడ్ రోబో కు సంబంధించిన వీడియోను ఆ కంపెనీ ఎక్స్ లో పంచుకుంది. ఇందులో రోబో నమస్తే పెట్టడంతో పాటూ యోగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.
ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.