Medak Fire Accident : మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. నడిరోడ్డుపై ఎనిమిది కార్లు దగ్ధం
మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూప్రాన్ సమీపంలో జాతీయ రహదారి (NH-44) పై మహారాష్ట్ర వైపు నుండి హైదరాబాద్కు వస్తున్నఒక కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. అందులో ఉన్న 8 కొత్తకార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
/rtv/media/media_files/2026/06/10/belfast-anti-immigrant-riots-in-northern-ireland-2026-06-10-20-38-19.jpg)
/rtv/media/media_files/2026/05/21/fire-accident-2026-05-21-15-13-34.jpg)