Cancer Super Vaccine: క్యాన్సర్కు చెక్ పెట్టిన సైంటిస్టులు.. సూపర్ వ్యాక్సిన్ వచ్చేసింది.. ఎలా పని చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ వ్యాధి రాకుండానే నాశనం చేసే సూపర్ వ్యాక్సిన్ను మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ను ఎలుకలపై ప్రయోగం చేశారు. ఎలుకల్లో ప్రాణాంతక వ్యాధి ఏర్పడకుండా పూర్తిగా నిరోధిస్తుందని తెలిపారు.
/rtv/media/media_files/2026/01/26/fotojet-11-2026-01-26-18-08-57.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)