Cancer : రూ.50,000 కాదు రూ.10కే క్యాన్సర్ నిర్ధారణ.. లక్షల మంది ప్రాణాలను కాపాడే సంజీవని!
జెలటిన్ షీట్ల నుంచి తయారు చేసిన గ్రీన్ ఫిల్టర్‌ను క్యాన్సర్ నిర్ధారణకు ఉపయోగించవచ్చు. బర్కతుల్లా యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ గ్రీన్ ఫిల్టర్ ఖరీదు కేవలం రూ.10. అంటే 10రూపాయలకే క్యాన్సర్ నిర్ధారణ త్వరలో సాధ్యమవుతుంది.
/rtv/media/media_files/2026/05/31/nizams-institute-of-medical-sciences-2026-05-31-18-38-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/cancer-detected-jpg.webp)