Explainer: భారత్‌ను వెంటాడుతున్న క్యాన్సర్.. పెరుగుతున్న కేసుల వెనుక కారణాలు తెలుసుకోండి
క్యాన్సర్ కేసుల పెరుగుదల అనేది కేవలం వైద్యపరమైన సమస్యే కాదు. ఇది జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సంరక్షణ అలవాట్లు సామాజిక-ఆర్థిక ప్రతిబింబం. ప్రభుత్వం చికిత్సా సౌకర్యాలను విస్తరిస్తున్నప్పటికీ.. వ్యాధిని తొలి దశలోనే గుర్తించడంపై దృష్టి సారించాలి.
/rtv/media/media_files/2025/12/09/cancer-2025-12-09-13-40-56.jpg)
/rtv/media/media_files/2025/12/07/cancer-2025-12-07-13-38-14.jpg)