ఇంటర్నేషనల్ India-Canda: మళ్లీ హీటెక్కిన భారత్, కెనడా వివాదం.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్ భారత్లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకున్నామని అధికారిక ప్రకటన చేసిన కెనడా.. ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇండియాలోని దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యాలను చూశామని.. ఇక్కడ కెనడాకు చెందిన దౌత్యవేత్తల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక మన అంతర్గత విషయాల్లో వాళ్లు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని.. న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్యసంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలనేదే తాము కోరుకుంటున్నామని తెలిపింది. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Canada India tensions : దెబ్బతిన్న కెనడా, భారత్ దౌత్య సంబంధాలు..ఈ కంపెనీల్లో ఆందోళన!! భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు హీనస్థితికి చేరుకుంటున్నాయి. ఖలీస్థానీ అతివావ భావజాలం రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. రెండుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన నష్టాన్ని చవిచూడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా లక్షలకోట్లలో పెట్టుబడి పెట్టిన 30 భారతీయ కంపెనీలకు ముప్పు పొంచి ఉంది. By Bhoomi 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn