Latest News In Telugu Calcium deficiency: మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా.. వీటిని తప్పక తినండి..! ఎముకలు దృఢత్వానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం లోపంతో పెద్దల్లో బోలు ఎముకల వ్యాధి, చిన్నపిల్లల్లో రికెట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం లోపం ఉన్న వారు.. ఇది అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, సాల్మన్ ఫిష్, బాదం, నువ్వులు, తింటే ఎముకలు దృఢత్వానికి సహాయపడును. By Archana 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn