Latest News In Telugu Health Tips: బలమైన ఎముకల కోసం కేవలం విటమిన్ డి మాత్రమే కాదు.. ఇవి కూడా అవసరమే! ఎముకల సాంద్రతను పెంచడానికి, విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎముకలకు విటమిన్ డి తీసుకోవడం మాత్రమే సరిపోదు. మీరు దానితో పాటు కాల్షియం కూడా ఉపయోగించడం ముఖ్యం. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైన కలయిక. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Calcium : మన శరీరంలో కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి? ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాల వల్ల కాల్షియం బాగా పెరుగుతుంది. పాలంటే ఇష్టపడని వారి క్యారెట్, కాయధాన్యాలు, నువ్వులు, సోయాబీన్స్ తింటే కాల్షియం బాగా లభిస్తుంది. కాల్షియం పెరగాలంటే కాలే, బ్రోకలీ, ఆకు కూరలను తినాలి. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: కొత్తిమీర తింటున్నారా.. అయితే మీకో గుడ్న్యూస్ కొత్తిమీరతో కొన్ని సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఎక్కువ. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. By Vijaya Nimma 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn