Latest News In Telugu CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Kaleswaram Project CAG Report: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాళేశ్వరం గురించి భారీగా ఖర్చు పెట్టారు కానీ..పూర్తి ప్రయోజనాలు జరగలేదని కాగ్ లో ఉంది. రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. By Vishnu Nagula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn