Bypoll Results: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం
దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 10 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించగా.. ఎన్డీయే కూటమి రెండు స్థానాలకే పరిమితమైది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
/rtv/media/media_files/2026/05/05/mamata-benarjee-and-stalin-2026-05-05-15-07-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-28-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-8-1-jpg.webp)