క్రైం Uttarakhand : హల్ద్వానీలో ఉద్రిక్తత పరిస్థితులు.. మసీదు, మదర్సా కూల్చివేత.. పోలీసుల పై రాళ్లు రువ్విన ప్రజలు! ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలోని మలికా బగీచా ప్రాంతంలో ఉన్న అక్రమ మదర్సా, మసీదు లను బుల్డోజర్ తో అధికారులు కూల్చివేశారు. దీంతో హల్ద్వానీలో భారీ అలజడి చెలరేగింది. మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులు అక్రమణలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn