New Rules :ఫిబ్రవరిలో నయా రూల్స్.. ఆ యూపీఐ పేమెంట్లు బంద్, వడ్డీ రేట్లు సహా మారుతున్నవి ఇవే!
సాధారణంగా.. ప్రతి నెలా క్యాలెండర్లో నెల మారితే కొత్త కొత్త నిర్ణయాలు అమలవుతుంటాయి.ఫిబ్రవరి నెల రాగా.. ఈ నెలలోనూ కీలక మార్పులు ఉన్నాయి. వీటిల్లో యూపీఐ రూల్స్, క్రెడిట్ కార్డు మార్పులు, ఆర్బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఏంటో ఈ కథనంలో..