రాజకీయాలు Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. తన ల్యాండ్ ను కొందరు కబ్జా చేశారంటూ ఈ రోజు ఉదయం మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీకీ సుప్రీం కోర్టులో ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధిస్తూ.. పిటిషన్‌పై విచారణను జులైకి వాయిదా వేసింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి విఠల్ ఎన్నికపై కోర్టును ఆశ్రయించారు. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : తెలంగాణలో మేము గెలిచే సీట్లు ఇవే.. లెక్కలతో సహా వెల్లడించిన కేటీఆర్! ఏపీలో జగన్ విజయం, తెలంగాణలో బీఆర్ఎస్ కు అత్యధిక ఎంపీ సీట్లు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నల్గొండలో ఒక్కసీటుకే పరిమితమవుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉందన్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీఎం రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం: ఎంపీ లక్ష్మణ్ తెలంగాణలో బీఆర్ఎస్కు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఆ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. ఏ పార్టీవంటే మెదక్ జిల్లా మసాయిపేట్ శివారులో భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్ఎస్ పార్టీకి చెందినట్లుగా గుర్తించారు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ TG: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కవితను ప్రధాన నిందితురాలిగా ఛార్జిషీట్లో పేర్కొంది. వచ్చే By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhainsa: కేటీఆర్ రాళ్ల దాటి ఘటన.. 23 మంది అరెస్టు కేటీఆర్ రోడ్ షో రాళ్ల దాడి ఘటనలో పోలీసులు బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 15 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : పది సీట్లలో గెలిపించండి : అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn