సీఎం రేవంత్ ను కలవడానికి వచ్చిన... ! | Music Victim Emotional Comments On CM Revanth Reddy | RTV
సమగ్ర సర్వే షురూ... ఆ రోజే లాస్ట్ డేట్... ! | Samagra Kutumba Survey Latest Updates | RTV
Telangana: బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి.. రామగుండం కమిషనరేట్ లో నేతల ఫిర్యాదు!
బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ ఖండించారు. బీఆర్ఎస్ యువ నాయకులు గడప రాకేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
kottagudem: ఇల్లందు మున్సిపాలిటీలో చల్లారని అవిశ్వాస సెగ.. కౌన్సిలర్ ఆస్తులపై దాడులు
ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస సెగ ఇంకా చల్లారలేదు. అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్ వీగిపోయిన కొద్దిసేపట్లోనే అసమ్మతి కౌన్సిలర్ ఆస్తులపై రెవన్యూ అధికారుల దాడులు నిర్వహించారు. కొండపల్లి సరితకు చెందిన మామిడితోట, కోళ్ల ఫారంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం మొదలైంది.
Nalgonda Politics: హాట్ టాపిక్ గా నల్గొండ పాలిటిక్స్.. గులాబీల జాతరా? హస్తం హవానా?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పై చేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T112802.669-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Nalgonda-Politics--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KCR-VS-RR-RTV-jpg.webp)