Shorts for app కేటీఆర్ చెప్పిన మాటలు వింటే? By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ పై కేటీఆర్ ఫైర్ By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల కుంభకోణం.. ఆధారాలు బయటపెడతా: కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు. త్వరలోనే రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణం బయటపెడతానని చెప్పారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLA KTR: ఆ స్కామ్ డబ్బులే కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పంచారు: కేటీఆర్ వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం KTR: చెల్లి కోసం ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్.. వీడియో వైరల్! కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR On Valmiki Scam: కర్ణాటకలో స్కామ్.. తెలంగాణ నేతలకు డబ్బులు.. కేటీఆర్ సంచలన ట్వీట్ కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 9మందికి మద్యం, డబ్బు పంచడం కోసం రూ.90 కోట్లు అందాయని ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలిందని చెప్పారు. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కేటీఆర్‌కు నిరసన సెగ! TG: మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విచారణకు హాజరైన కేటీఆర్‌ను కాంగ్రెస్ మహిళా నేతలు అడ్డుకున్నారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేపట్టారు. ఇటీవల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా సంచలన నిర్ణయం.. కూల్చివేత ఎప్పుడంటే? కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని హైడ్రా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లోనే ఆ నిర్మాణం నేలమట్టం అవడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని హైడ్రా విచారణలో తేలినట్లు సమాచారం. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ KTR: మేఘాపై రేవంత్‌కు ఎందుకంత ప్రేమ.. ఆనాడు దుమ్మెత్తిపోసింది మరిచిపోయావా! సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీఎం రేవంత్ ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మేఘాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను అప్పగిస్తారా అంటూ మండిపడ్డారు. మేఘాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn