తెలంగాణ Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు! ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సిగ్గుచేటని, బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైం అంటే ఏంటని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి న్యాయస్థానం వాయిదా వేసింది. By Nikhil 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్.. ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపు BRS నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు దర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కవిత, హరీశ్ రావుతోపాటు హైదరాబాద్ BRS ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. పోలీసుల అదుపులో హరీశ్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: త్వరలో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. భట్టి సంచలన ప్రెస్ మీట్! త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు. By Nikhil 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్! రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలా? బీఆర్ఎస్లోనే ఉండాలా? అని తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu షాకింగ్ న్యూస్..రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు By Bhavana 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరికలు BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn