Latest News In Telugu Raksha Bandhan : రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా? రాఖీ పండుగను సోదర సోదరీమణుల పవిత్ర ప్రేమకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు దిశలో, సోదరి ముఖం పడమర దిశలో ఉండడం శుభప్రదమని చెబుతున్నారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : అన్నాతమ్ముళ్లు లేని వారు ఈ చెట్లకు రాఖీ కట్టండి రాఖీ పండుగను అన్నాచెల్లెలి ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే మత విశ్వాసాల ప్రకారం, అన్నాతమ్ముడు లేని వారు వేప, మర్రి, ఉసిరి, శమీ, తులసి వృక్షాలకు రాఖీ కట్టవచ్చు. వీటిలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివాసం ఉంటారని భావిస్తారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..! అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మీ సిస్టర్స్ కు ఈ బహుమతులను ఇవ్వడం ద్వారా చాలా సంతోషపడతారు. ఫిట్నెస్ రిస్ట్ బ్యాండ్, వాషింగ్ మెషిన్, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి గిఫ్ట్ చేయడం ద్వారా వారికి శ్రమ తగ్గుతుంది. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది? ఈ ఏడాది ఆగస్టు19న రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే.. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు రాఖీ కట్టడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2:07 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉరేసుకున్న అక్కాతమ్ముడు! రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్ కాలనీలో చామంతి (26) మహిళ. శేఖర్ (25) వ్యక్తి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.చామంతికి దూరపు బంధువైన శేఖర్ తమ్ముడి వరస అవుతాడు. తన ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు తెలియ లేదు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn