IRAN TWEET ON WAR : ప్రాణత్యాగాలకు సిద్ధం కండి....యుద్ధం వేళ ఇరాన్ సంచలన పోస్ట్
బ్రిటన్ రాజధాని లండన్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ మాతృభూమి కోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలంటూ ఇరాన్ ఎంబసీ పిలుపునివ్వడం బ్రిటన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
/rtv/media/media_files/2026/06/08/yvette-cooper-2026-06-08-08-40-52.jpg)
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-12-10-36.jpg)