నేషనల్ పెళ్లిలో చెప్పుల గొడవ.. నా కొడకా అంటూ పెళ్లి కొడుకుని ఊతికారేశారు! పెళ్లి టైమ్ లో వరుడి చెప్పులను దాచిపెట్టి రూ. 50 వేలు అడిగితే రూ. 5వేలు ఇచ్చాడంటూ వధువు బంధువులు పెళ్లి కుమారుడితో గొడవ పెట్టుకున్నారు. మాట మాట పెరగడంతో వరుడిని గదిలో బంధించి మరి కర్రలతో కొట్టారు వధువు తరుపు బంధువులు. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు! హైదరాబాద్‌లో పెళ్లైన 7రోజులకే నవ వధువు మౌనికను బీజేపీ నేత గురజాల అరవింద్ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పెళ్లైన అరవింద్ పై కాలనీ వాసులు మండిపడుతూ అతని చిత్రపటానికి చెప్పుల దండేసి నిరసన తెలిపారు. మౌనిక మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్లానంటోంది. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫస్ట్ నైట్ రోజే లేపేశాడు.. బెడ్రూమ్ లోకి వెళ్లాక..! ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఓ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. వధువు మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వధువును చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Newly married bride : పసుపు పారాణి ఆరకముందే...నవవధువు సూసైడ్ ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరంలో విషాదం చోటు చేసుకుంది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితమే అదే గ్రామానికి చెందిన వెంకటేష్ తో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహమైంది. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!? యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాల్లో ఓ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుటుంబానికి పెద్ద షాకిచ్చింది. పెళ్లి అయిన రాత్రే వరుడి కుటుంబం విందు ఏర్పాట్లలో ఉండగా..కొత్త పెళ్లి కూతురు 3.5 లక్షల విలువైన నగలతో పారిపోయింది. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharashtra: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్.. చివరికి మహారాష్ట్రంలోని ఠానేకి చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా ఏకంగా 20 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. ఓ యువతి ఫిర్యాదుతో చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు! పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. By srinivas 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nitya Menon: పెళ్లి కూతురైన నిత్యా మీనన్..షాక్ లో అభిమానులు! మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ పెళ్లి కూతురిగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. ఆ ఫొటో ను చూసిన అభిమానులు నిత్య మీనన్ కి పెళ్లి అయిపోయిందా అంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు. అయితే ఆ చిత్రం తన తరువాత చిత్రానిది అంటూ రాసుకోచ్చింది. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన! పెళ్లికి పిలిచిన అతిథులు రాకపోవడం వల్ల వివాహ విందు వేస్ట్ అవ్వడంతో పాటు...కల్యాణ మండపం ఖర్చులు కూడా పెరిగాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వధువు పెళ్లికి రాని అతిథులకు నోషో పేరుతో జరిమానా కట్టాలని తెలిపింది. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn