స్పోర్ట్స్ BIG BREAKING: భారత స్టార్ క్రికెటర్ కన్నుమూత.. భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. భారత్ తరఫున 29టెస్టు మ్యాచులు ఆడారు. By Seetha Ram 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat Fire Breaks: భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 15..! గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 15కి పైగా స్క్రాప్ గోదాంలు కాలి బూడిదయినట్లు సమాచారం. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lady Aghori: ఆడ బిడ్డకు తల్లైన అఘోరి.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..! అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కంటైనర్ ను ఢీకొట్టిన DCM | Road Accident On Hyderabad Kurnool Highway | RTV By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Nalgonda High Way Road Incident | బస్సుని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు | Vijayawada | RTV By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భర్తలూ జాగ్రత్త..! | Husband Wife Incidents Increasing Day By Day | Wife Victim Associations | RTV By RTV 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News Updates: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు! ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలోని ఒక ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 42వ అంతస్తులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING NEWS: సీఎం కార్యాలయాన్ని బూడిద చేస్తాం.. పాకిస్తాన్ నంబర్‌తో బాంబు బెదిరింపులు..! మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయానికి (మహారాష్ట్ర CMO) బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం బూడిదైపోయేంతలా బాంబులు వేస్తామని ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అందింది. అది పాకిస్తాన్ నంబర్ నుండి వచ్చినట్లు సమాచారం. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn