Latest News In Telugu Breakfast Bread: ప్రతిరోజూ ఉదయం టీ లేదా పాలతో బ్రెడ్ తింటున్నారా..? అయితే వెంటనే ఆపేయండి..!! రోజూ బ్రెడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, కాఫీలో బ్రెడ్‌ని తింటూ ఉంటారు. బ్రెడ్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. By Vijaya Nimma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn